Sunday, February 3, 2008

The plan

నా పేరు ధ్రువ తార.నాకొక ఆలోచన వచ్చింది.మన దేశాన్ని బాగుచేయాలని.వెంతనే పని మొదలుపెట్టాను.నేనొక సహాయ నిధిని సమకూర్చలాని అనుకుంటున్నాను.దయచెసి సాయం చేయండి.ఆసక్తి, నిజాయతీ, అంకితభావం కల వారు comment రూపంలో తెలియచేయండి. లేదా dhruva_taara@yahoo.com కుe-mail చేయండి.
మీకు ఎవరికి ఐనా నా ఆలోచన నచ్చితే కనుక నాకు mail చేయండి.